అడివి శేష్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ “మేజర్”. 2008లో జరిగిన ముంబై దాడిలో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇంకా నిర్మాణాంతర దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఇటీవల అనారోగ్యం కారణంగా అడివి శేష్ విరామం తీసుకున్నాడు. తాజాగా సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా అడివి శేష్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. “‘మేజర్’ సందీప్…
యంగ్ హీరో అడవి శేష్ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. సెప్టెంబర్ నెలలో అడివి శేష్ ను డెంగ్యూ కారణంగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోయింది. దీంతో సెప్టెంబర్ 18 న అడివి శేష్ ను ఆసుపత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా డబుల్ ఎనర్జీతో జిమ్ లో వర్కౌట్లు…