ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో డ్రాగన్ ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తుండటం విశేషం. అంత్యంత భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది 25 జూన్ 2025 న విడుదల చేయాలని నిర్ణయించారు. Also…