ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. కొత్తగా మరో కొత్త సినిమా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. ఆమె హీరోయిన్గా మైసా అనే సినిమా రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో ముఖం, చేతిలో ఆయుధం,…
Rashmika : నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక వరుసగా పాన్ ఇండియా హిట్లు అందుకుంటోంది. రీసెంట్ గానే కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్, తన పాత్రలపై ‘వి ద విమెన్’ కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఏ పాత్ర చేసినా సరే సిగరెట్ తాగే పాత్రలు మాత్రం అస్సలు చేయను. నేను వ్యక్తిగతంగా పొగతాగడానికి వ్యతిరేకం. అందుకే ఇప్పటి వరకు అలాంటి పాత్రల్లో…
Rashmika : విజయ్ దేవరకొండతో రష్మిక డేటింగ్ అంటూ కొన్నేళ్లుగా రూమర్లు వస్తున్నా వీరు మాత్రం స్పందించట్లేదు. ఎప్పటికప్పుడు అడ్డంగా దొరికిపోతూనే ఉన్నారు. తాజాగా రష్మిక చేసిన పోస్టు వీరిద్దరి డేటింగ్ ను కన్ఫర్మ్ చేసేలా ఉంది. రష్మిక తన మైసా సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీకి స్టార్ హీరోలు విషెస్ చెబుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ విషెస్ చెప్పారు. ఇది అద్భుతంగా ఉంటుంది అని ఇన్…