భారత మార్కెట్‌లో మహీంద్రా కొత్తగా ప్రవేశపెట్టిన XUV 7XO SUV ఇప్పుడు అధికారికంగా డెలివరీ దశలోకి ప్రవేశించింది. ఆధునిక టెక్నాలజీ, శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ 7-సీటర్ SUV టెక్-సావీ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇటీవలే మహీంద్రా XUV 7XO కోసం బుకింగ్‌లను ప్రారంభించగా, దీని ప్రారంభ ధర రూ.13.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ప్రస్తుతం డెలివరీలు ప్రధానంగా AX7, AX7T మరియు AX7L వంటి టాప్ వేరియంట్లకే పరిమితమయ్యాయి. అయితే ఈ…