Mahindra XUV 700 AX7 Price Reduced: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ ‘ఎక్స్‌యూవీ 700’కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్, మంచి సేఫ్టీ ఉన్న ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై ఎక్కువగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కార్లే కనబడుతున్నాయి. మార్కెట్లోకి ప్రవేశించిన అనతికాలంలోనే 2 లక్షల యూనిట్ల అమ్మకాలను ఇటీవల పూర్తి చేసింది. అయితే ఎక్స్‌యూవీ…