మహీంద్రా కంపెనీ ప్రస్తుతం పలు కొత్త మోడళ్ల అభివృద్ధిపై వర్క్ చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది త్వరలో రాబోతుంది. మహీంద్రా Vision S SUV మోడల్‌ను ఇప్పటి వరకు కాన్సెప్ట్ రూపంలోనే అధికారికంగా పరిచయం చేసినప్పటికీ, ఇప్పటికే రోడ్డుపై టెస్ట్ మ్యూల్‌గా పరీక్షలు కొనసాగుతున్నాయి.