Mahindra Bolero, Bolero Neo: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా (Mahindra) అత్యంత ప్రజాదరణ పొందిన యుటిలిటీ వాహనాలైన బొలెరో (Bolero, Bolero Neo)ల 2025 అప్‌డేటెడ్ వెర్షన్‌లను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ రెండు మోడళ్లలోనూ బయట, లోపల అనేక మార్పులు చేసినప్పటికీ.. ఇంజిన్, మెకానికల్ సెటప్‌లో మాత్రం ఎటువంటి మార్పులు చేయకపోవడం గమనించదగిన విషయం. ఈ లాంచ్ సందర్భంగా మహీంద్రా ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో 1.68 మిలియన్ల (16.8 లక్షలు) బోలెరో…