‘బన్నీ, భగీరథ, ఢీ’ చిత్రాల నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి కుమారుడు ఎం.ఎస్.రెడ్డి ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘నాకౌట్’. దీని ద్వారా మహీధర్ హీరోగా, ఉదయ్ కిరణ్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురువారం హైదరాబాద్ లో ఆరంభం అయ్యాయి. దర్శకుడు