Mahesh Vitta : కమెడియన్ మహేశ్ విట్టా ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. ఫన్ బకెట్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అలరించాడు. దాని తర్వాత మళ్లీ పెద్దగా హైలెట్ కాలేకపోయాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో తన లైఫ్ లో పడ్డ కష్టాలను వివరించాడు. నేను కాలేజీ అయిపోగానే ఇండస్ట్రీకి వెళ్తానన్ని చెప్పా. ఎంసీఏ చేసిన తర్వాత కొన్ని రోజులు…