దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘వారణాసి’. ఈ సినిమా కోసం సినీ లోకమంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశాయి. అభిమానులకు ఊహించని సప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. ఇక తాజాగా ఈ గ్లింప్స్ పై సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.. Also Read : Krithi Shetty : ఆ హీరోతో…