దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుదంటే చాలు… ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. నెక్స్ట్ మహేష్ బాబుతో చేయనున్న ఎస్ఎస్ఎంబీ 29 గురించి కూడా ఎన్నో పుకార్లు వస్తునే ఉన్నాయి. ప్రజెంట్ స్క్రిప్టు వర్క్ జరుగుతోందని, ఫలానా సమయానికి లాక్ చేస్తారని, హాలీవుడ్ క్యాస్టింగ్ తీసుకుంటున్నారని, బాలీవుడ్ హీరోయిన్‌ను ఫైనల్ చేశారని, స్టార్ హీరోని విలన్‌గా ఓకె చేశారని… షూటింగ్ అప్పుడేనని… ఇలా ఎన్నో రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఎన్ని వార్తలు వినిపించినా…