Mahesh Babu About Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 10న విడుదలై మంచి టాక్‌ని తెచ్చుకుంది. పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను ఇందులో బాగా చూపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసిచారు. తాజాగా ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూడా ప్రశంసలు కురిపించారు. కమిటీ కుర్రోళ్లు సినిమా బాగుందనే…