రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద హైప్ ఉంది. కానీ ఆశ్చర్యకరంగా,హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా వైపు గట్టిగా దృష్టి పెట్టడం స్టార్ట్ చేశారు. ఇటీవల మహేష్ బాబు లుక్ బయటకు రాగానే, అంతర్జాతీయ సినీ కమ్యూనిటీ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతోంది. ప్రత్యేకంగా యాక్షన్ జానర్ అభిమానులు మహేష్‌ను “ఇండియన్ జాన్ విక్ వైబ్స్”తో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. Also Read : The Raja…