టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వారణాసి’లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కోసం ఆయన తన రెండు మూడేళ్ల కాలాన్ని పూర్తిగా కేటాయించారు. అయితే, ఈ సినిమా తర్వాత మహేష్ అడుగులు ఎటువైపు? గ్లోబల్ మార్కెట్‌ను ఆయన ఎలా కాపాడుకుంటారు? అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా జాతీయ స్థాయిలో భారీ…