MM Keeravani: మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. READ ALSO: Asaduddin Owaisi: బీజేపీ కూటమి విజయంపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన కీరవాణి మాట్లాడుతూ.. గ్లోబ్ అంటే జస్ట్ అమెరికానే కాదని.. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయని…
Varanasi Movie: మహేష్ బాబు అభిమానుల ఉత్సాహం మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం సాయంత్రం మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఈవెంట్ వైభవంగా జరిగింది. ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా మహేష్ బాబు ఎంట్రీ నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే హీరో ఎంట్రీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. రాజమౌళి-మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పేరు వారణాసి. ఈవెంట్‌లో ముందుగా రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను రామాయణంలో ఒక ముఖ్యమైన భాగం…