ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు