బాలీవుడ్‌లో ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, గోవిందా వంటి స్టార్ హీరోలకు ఎదురుగా విలన్ పాత్రలో మెరిసిన నటుడు మహేష్ ఆనంద్ జీవితం చివరికి అత్యంత విషాదంగా ముగిసింది. 1982లో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన, సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. షహన్‌షా, గంగా జమున సరస్వతి లాంటి హిట్ సినిమాలతో పవర్ ఫుల్ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఒక ఘోరమైన కారు ప్రమాదం ఆయన కెరీర్‌ను ఒక్కసారిగా దెబ్బతీయడంతో పాటు,…