Home
Maharashtra News
Maharashtra News News
-
Amul : మహారాష్ట్రకు చేరిన అమూల్ వివాదం
Amul: కర్ణాటక, తమిళనాడు తర్వాత ఇప్పుడు అమూల్ పాలపై పోరాటం మహారాష్ట్రకు చేరింది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సంఘాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు అమూల్‌కు వ్యతిరేకంగా నిలబడాలని మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ విజ్ఞప్తి చేశారు. -
Viral: ఇంట్లో బాత్ రూం లేదా.. రోడ్డుపై స్నానం చేస్తున్నారు
Viral: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇన్ఫ్లుయెన్సర్లు చేయరానిపనులు చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మహారాష్ట్రకు చెందినది. ప్రస్తుతం ఎండలు దండికొడుతున్నాయి. ఉదయం 9కాకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
Great Father: బిడ్డకు సాయం చేసినా తప్పేనా సారు.. జర సోచాయించుర్రి
Great Father: ప్రస్తుతం మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, పరీక్షలను కాపీ లేకుండా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. పరీక్షలు జరుగుతున్న వేళ, ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Train Accident: రెండు రైళ్లు ఢీ.. 50 మందికి పైగా గాయాలు
మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. -
Maharshtra: ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి.. మరో ఘటనలో మరాఠా నాయకుడు దుర్మరణం
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కారు, టెంపో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.మంజార్‌సంబా-పటోడా హైవేపై తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
-
Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
-
Chhatrapati Shivaji: టీ-సిరీస్ – రిషబ్ శెట్టి కాంబో ఫిక్స్.. శివాజీ మహారాజ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!
-
Omega Hospitals : దేశవ్యాప్తంగా ఒమేగా హాస్పిటల్స్‌పై ఐటీ పిడుగు… 24 చోట్ల ఏకకాలంలో విస్తృత సోదాలు..!
-
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!