రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
15 people dead after girder Launching Machine used for bridge construction collapses in Thane: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గిర్డర్ యంత్రం కుప్పకూలి 15 మంది కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనుల్లో భాగంగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని…
Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఓ కంటైనర్ అతివేగంతో హోటల్‌లోకి ప్రవేశించడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది.