Suresh Kumar C: టాలీవుడ్ ప్రముఖ నటుడు, బ్యాంకింగ్ రంగ నిపుణుడు , సీనియర్ పాత్రికేయుడు సి. సురేష్ కుమార్ అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మూడు దశాబ్దాలకు పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానాల్లో సేవలందిస్తూనే, నటనపై ఉన్న మక్కువతో రంగస్థలం నుంచి వెండితెర వరకు తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన.