Mahalakshmi: కోలీవుడ్ నటి మహాలక్ష్మీ పేరు వినే ఉంటారు. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ను వివాహమాడి ఆమె బాగా ఫేమస్ అయ్యింది. లావుగా ఉన్న రవీందర్ ను ఆమె ప్రేమించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రేమతో పెళ్లి చేసుకుందని చెప్పగా .. చాలామంది మాత్రం డబ్బుకోసమే ఆమె రవీందర్ ను వివాహమాడింది అని విమర్శలు గుప్పించారు.