Mahalakshmi Crucial Decision on Her Husbands Weight: తమిళ నిర్మాత, లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖర్ అంటే గుర్తు పట్టడం కష్టమే ఏమో కానీ సీరియల్ నటిని పెళ్లి చేసుకున్న బాగా బరువున్న నిర్మాత అంటే ఈజీగా గుర్తుపడతారు. సీరియల్ నటిగా ఉన్న మహాలక్ష్మితో రవీందర్ కు పరిచయం ఏర్పడగా ఇద్దరూ కొంత కాలానికి ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఇద్దరికీ ఇది రెండో పెళ్లయినా ఆ సమయంలో మహాలక్ష్మి…