ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత, తాజాగా తన కొత్త చిత్రం ‘మహాకళి’ని ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా, పూజా అపర్ణ దర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం PVC లో విభిన్న కథలతో అనేక చిత్రాలు రూపొందుతున్నాయి, ‘మహాకాళి’ కూడా అందులో భాగం అని చెప్పాలి. సినిమా కాన్సెప్ట్ ప్రకారం, హనుమంతుడి ధైర్యం, శక్తికి ఎదురుగా మహాకాళి స్ఫూర్తి, శక్తి స్వరూపిణిగా మహాకాళి పాత్ర ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. Also…