రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు జక్కన్న ప్రకటించాడు. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా…