ఐసీసీ వన్డే క్రికెట్ వరల్ద్ కప్ 2023 అఫీషియల్ పార్ట్నర్ నిస్సాన్ తాజాగా స్పెషల్ ఎడిషన్ కారు లోగోను విడుదల చేసింది. నిస్సాన్ కంపెనీ అత్యంత డిమాండ్ ఉన్న మాగ్నెట్ కారు స్పెషల్ ఎడిషన్ గ్లిఫ్స్ ను మనం చూడొచ్చు. నిస్సార్ మోటార్ ఇండియా ఈ ప్రత్యేక ఫీచర్స్ కలిగిన కారు బుకింగ్ లను కూడా స్టార్ట్ చేసింది.