Thalaivar 173: రజనీకాంత్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘తలైవర్ 173’ టైటిల్ రివీల్ రేపే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thalaivar 173: భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’ (Thalaivar 173). తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్.. ఒక అదిరిపోయే వార్తను రివీల్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా టైటిల్‌ను రేపు (బుధవారం) ఉదయం 10:00 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించింది.
“One Name, Forever a Celebration” అనే ఒక పవర్ఫుల్ క్యాప్షన్‌తో చిత్ర బృందం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ హాసన్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేమికుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రేపు ఉదయం రాబోయే టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
One Name
Forever a CelebrationTitle Reveal tomorrow at 10:00 AM#Thalaivar173 #SuperstarRajinikanth #KamalHaasan @rajinikanth @ikamalhaasan #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/RsPA3izK9i
— Raaj Kamal Films International (@RKFI) June 23, 2026
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!