వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. అమెరికా మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా అభియోగం మోపింది. న్యూయార్క్‌లో ఆయన కోర్టులో హాజరు కావడం ఇదే మొదటిసారి. అయితే పదవీచ్యుతుడైన నాయకుడిని అమెరికా విచారించగలదా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. పలు నివేదికల ప్రకారం, మదురో కేసు పనామా మాజీ పాలకుడు మాన్యుయెల్ నోరిగా కేసును గుర్తుకు తెస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఆయన కూడా అమెరికా సైనిక చర్య…