Home
Madhya Pradesh Police
Madhya Pradesh Police News
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కు అప్పగించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసింది. కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులు ఇది సాధారణ… -
MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు
ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభమేళాలో తేనె కళ్లతో మంత్ర ముగ్ధులను చేసిన పూసలు అమ్ముకునే యువతి మోనాలిసా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఒక్క రోజులోనే సెలబ్రిటీగా మారిపోయింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రేమ పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మోనాలిసా మైనర్ అని వచ్చిన ఆరోపణలపై జాతీయ… -
Serial Thief: 15 ఏళ్ల పగ.. కేవలం పోలీసులు ఇళ్లను కొల్లగొట్టే దొంగ..
Serial Thief: మధ్యప్రదేశ్‌లో ఒక దొంగ అరెస్ట్ సంచలనంగా మారింది. కేవలం ‘‘పోలీసుల’’ ఇళ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఖాండ్వా జిల్లాలోని పోలీస్ సిబ్బంది ఇళ్లలో దొంగతనం చేస్తున్న అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన దీపేష్ అధికారులకు చిక్కాడు. విచిత్రం ఏంటంటే, 15 ఏళ్ల నాటి పగ తీర్చుకునేందుకు దీపేష్ ఇలా పోలీసు అధికారుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నాడని విచారణలో తేలింది. ఇతడి అరెస్ట్ ను జిల్లా పోలీసులు పెద్ద అచీవ్‌మెంట్‌గా… -
DSP Pooja Pandey: రూ.3 కోట్ల హవాలా డబ్బు దోపిడీ.. మహిళా డీఎస్పీ సహా 11 మంది పోలీసులపై కేసు
మధ్యప్రదేశ్‌లో సుమారు రూ. 3 కోట్ల హవాలా దోపిడీకి సంబంధించి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. సోమవారం, మహిళా DSP పూజా పాండేతో సహా 11 మంది పోలీసు అధికారులపై దోపిడీ, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద FIR నమోదు అయ్యింది. వీరిలో డీఎస్పీతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన… -
Coldref Cough Syrup Case: 20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..
Coldref Cough Syrup Case: దగ్గు మందుతో చిన్నారుల మరణాల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్‌లో ‘కోల్డ్రిఫ్’ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది. తాజాగా ప్రాణాంతకమైన "కోల్డ్రిఫ్" దగ్గు సిరప్ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన… -
Madhyapradesh : దారుణం.. ప్రియురాలి హత్య, తల్లిపై కాల్పులు జరిపిన దుండగుడు
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రేమికుడు తన ప్రియురాలిని, ఆమె తల్లి పై కాల్పులు జరిపారు. -
Madhyapradesh : ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం.. అడవిలోకి తీసుకెళ్లి యువతిపై సామూహిక అత్యాచారం
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో ముగ్గురు యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసి ఆమెను కిడ్నాప్ చేశారు.
తాజావార్తలు
-
AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
-
US Midterm Elections Results: అధ్యక్షుడిపై తీవ్ర ఆగ్రహం.. 70 శాతం మంది యూత్‌కి ట్రంప్ నచ్చలే..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి