Oath Ceremony : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నేడు రెండు రాష్ట్రాల్లో ప్రమాణస్వీకార కార్యక్రమాలు జరగనున్నాయి.
Madhyapradesh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకునే అవకాశం ఉంది. మంగళవారం దేశ రాజధానిలో కాంగ్రెస్ హైకమాండ్‌తో మాజీ సీఎం సమావేశమయ్యారు.