గోషామహల్లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే…
సినీ నటి మాధవిలత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదం చాపకింద నీరులా ఇంకా కొనసాగుతూనే ఉంది. 2025 నూతన సంవత్సరం కానుకగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మహిళల కోసం ఈవెంట్ నిర్వహించారు. జేసీ నిర్వహించిన ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లోద్దని మాధవీలత వీడియో రిలీజ్ చేయడంతో ఆగ్రహించిన జేసీ మాధవీ లత ఒక వ్యభిచారి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. జేసీ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో మాధవిలతకు క్షమాపణలు…
Hyderabad: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది పోటీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉంది. హైదరాబాద్‌లో 4,903 ఓట్ల ఆధిక్యంలో మాధవీలత ఉన్నారు. చేవెళ్లలో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం, చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇక రంగల్‌లో తొలి…
హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థి కె మాధవి లతకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును ఎత్తమని కోరారని దీనపై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన…
టాలివుడ్ హీరోయిన్ మాధవిలత అందరికి తెలిసే ఉంటుంది.. ఒకప్పుడు సినిమాల్లో మెరిసింది.. ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువ అవ్వడంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు అందని ద్రాక్షలా మారింది.. ఇక ఈ మధ్య మాధవి లత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూరుస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. ఎక్కువగా పవన్ కళ్యాణ్ కు సంబందించిన విషయాల గురించి మాట్లాడే ఈ…
హీరోయిన్ మాధవి లత పేరు వినే ఉంటారు.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ వివాదాలను కోరి మరీ తెచ్చుకుంటుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. మాధవీ లత పెళ్లిపై బోల్డ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది మాధవీలత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతుంటుంది. అప్పుడప్పుడు వారిపై ఫైర్ అవుతూ ఉంటుంది. తాజాగా నెటిజన్లు…