Mirpet Madhavi Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట మాధవి హత్యకేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి కోర్టులో రోజు వారి ట్రైల్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 36 మంది సాక్షులను పోలీసులు పేర్కొన్నారు. 20 మంది సాక్షుల విచారణ పూర్తి చేశారు. ట్రైల్ సందర్భంగా మరో సంచలన విషయం బయట బయటపడింది. నిందితుడు గురుమూర్తికి మరదలుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ ఎఫైర్ కారణంగానే తరచూ గురుమూర్తి…