కొంపెళ్ళ మాధవీలత.. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనం ఆమె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో... పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారామె. అంతేకాదు.. పార్టీ పరంగా.. లోకల్‌తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్‌తో బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ టికెట్ తెచ్చుకున్న మహిళ నేత. ఆ ఊపుతోనే హైదరాబాదు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్‌సిటీ విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నారు.
Madhavi Latha Sensational Comments on Rashmika Deep fake Video: స్టార్ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎవరో రష్మిక ఫేస్ ని ఇంకొకరి బాడీకి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. ఈ క్రమంలో రష్మిక బాధితురాలిగా మారడంతో దేశవ్యాప్తంగా ఆమెకు మద్దతు లభిస్తోంది. అయితే ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో…
Madhavi Latha Sensational Comments on Bhagavanth Kesari Movie: ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఒక కీలక పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో ప్రస్తావించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ అయితే బాగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకు వెళ్ళింది.…
Madhavi Latha: నచ్చావులే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి మాధవీలత. అచ్చతెలుగమ్మాయి గా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ భామ.. ఇక ఆ తరువాత సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది.
Madhavi Latha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ పాటికి సీజన్ 7 మొదలైపోవాలి. కానీ, కొన్ని కారణాల వలన ఈసారి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆ కారణాల్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయకపోవడం ప్రధాన కారణమని తెలుస్తోంది. దీంతో కొత్తహోస్ట్ కోసం వెతుకుతున్నారని సమాచారం.
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు భాషల్లో ఓ ప్రకటన విడిదల చేశారు. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, నటి మాధవి లత మత మార్పిడికి ఎంకరేజ్మెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్ క్రిస్మస్ విషెస్ ఇలా…క్రిస్మస్ శుభాకాంక్షలు… ‘దైవం మానుష రూపేణా’… మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ…
బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో సిరి- షన్ను ల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెస్సి బయటికి వచ్చేశాక వీరిద్దరి మధ్య బంధం ఇంకా బలపడినట్లు కనిపిస్తోంది. ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అవుటున్న సిరి ఓదార్పు కోసం షన్ను దగ్గరకు వెళ్లడం.. మధ్యలో హగ్గులు, కిస్సులు అంటూ వీరి వ్యవహారం చాలా తేడాగా ఉంటోంది. ఇక ఈ షో గురించి నటి మాధవీలత షాకింగ్…