టాలీవుడ్ లోకి మరో స్టార్ ఫ్యామిలీ వారసుడి ఎంట్రీ జరగబోతుంది. తన మాస్ సినిమాలతో మాస్ మహారాజ్ బిరుదు అందుకున్న రవితేజ ఫ్యామిలీ నుండి వారసుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అయితే రవితేజ కొడుకు కాదులెండి. ఆయన తమ్ముడులో ఒకరైన రఘు కుమారుడు మాధవ్ రాజ్ భూపతి సినిమాల్లోకి అడుగుపెట్టాడు. వాస్తవానికి తన మొదటి సినిమాగా మిస్టర్. ఇడియట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఫినిష్ చేసి ఆ సినిమాను హోల్డ్ లో…