Home
Madhapur Midnight Incident
Madhapur Midnight Incident News
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హంగామా కలకలం రేపింది. నీలోఫర్ వద్ద కార్లు, బైక్‌లతో కొందరు యువకులు రోడ్లపై రేసింగ్‌కు పాల్పడ్డారు. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి సమయంలో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ రేసింగ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయినా రేసర్లు పట్టించుకోకుండా పోలీసుల వైపునకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వెంటాడి వారిని పట్టుకున్నారు. ఆపాలని హెచ్చరించినప్పటికీ కొందరు కార్లలో వేగంగా పారిపోవడానికి ప్రయత్నించారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!