టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని…