హార్రర్- మసాలా తీసి హిట్స్ అందుకోవడంలో ఈ దర్శకుడు పీహెచ్‌డీ చేశాడు. దెయ్యాలతో చెడుగుడు ఆడటంతో పాటు క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీలతో ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అలాగే కామెడీని పండించడంలో కూడా దిట్టే. నటనలోనూ ప్రావీణ్యం సాధించాడు. రీసెంట్లీ బాక్సాఫీస్ టార్గెట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను దింపేస్తున్న హీరో కమ్ డైరెక్టర్ సుందర్ సి. 90ల్లోనే దర్శకుడిగా సూపర్ సక్సెస్ కొట్టి నటనపై ఇంట్రస్టుతో హీరోగా మేకోవర్ అయ్యాడు.…
Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైనటు వంటి ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు.