Manchu Vishnu : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఇండస్ట్రీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిశారు.