Deepika Padukone : కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టైల్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శింబు. వల్లభ, మన్మధ లాంటి యూత్ ఫుల్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శింబు చివరగా మానాడు చిత్రంతో హిట్ కొట్టాడు.
శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పొలిటికల్ డ్రామా మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా నిర్మాత సురేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే శింబు, కళ్యాణి ప్రియదర్శన్ స్టారర్ ‘మానాడు’ కూడా అనేక వాయిదాలు పడింది గత సంవత్సర కాలంగా. లాక్ డౌన్ వల్ల శింబుకి అగచాట్లు తప్పలేదు. అయితే, 2020 జూలై 10న మొదలైన సినిమా 2021 జూలై 10న ముగిసింది! సేమ్ డేట్ తో ప్రారంభమై సేమ్…