సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.ఇటీవలే హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను…