నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మా నాన్న సూపర్…
Sudheer Babu Maa Nanna Superhero Releasing For Dussehra : హరోం హర అనే సినిమాతో నవ దళపతి టాగ్ పెట్టుకున్న సుధీర్ బాబు ఈ సారి ఎమోషనల్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. అయినా వెనక్కు తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో రెడీ అవుతున్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్…