పెళ్లి తరువాత మిసెస్ కిచ్లూ ప్రయోగాలకి ఉత్సాహంగా సిద్ధపడుతోంది. గతంలో కేవలం గ్లామర్ పాత్రలే చేసిన కాజల్ ఇప్పుడు రిస్క్ తీసుకోవటానికి రెడీ అవుతోంది. సినిమాలు, సీరియల్స్ ఒకేసారి హ్యాండిల్ చేస్తోన్న టాలెంట్ బ్యూటీ రీసెంట్ గా ఓ తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘రౌడీ బేబీ’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అంటున్నారు. Read Also: లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…! కాజల్ కి హారర్ జానర్ కొత్తేం కాదు. అయితే,…