Andhra King Taluka: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలోని మొదటి పాట “నువ్వంటే చాలే” లిరికల్ వీడియో విడుదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ పాటకు రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరికల్స్ అసలైన హైలైట్. ఆయన రాసిన పదాలు చక్కగా అర్థవంతంగా ఉండేలా ఉంటే, ఒక్కో లైన్ వెనుక ఒక భావం…
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సిఎంమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె వీడియో సోషల్…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .”ఆర్ఎక్స్100″ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.రీసెంట్ గా ఈ యంగ్ హీరో “బెదురులంక” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..అయితే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్నమూవీ ‘భజే వాయు వేగం’.యూవీ…
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో ఎప్పుడో వచ్చిన “ప్రేమ కథా చిత్రం”తో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించాడు .కానీ ఏ సినిమా కూడా సుధీర్ బాబుకి సరైన హిట్ అందించలేదు..అయినా కూడా సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోం హర”… “ది రివోల్ట్” ట్యాగ్ లైన్ గా ఉంచారు.ఈ…