సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. జూలై 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న శనివారం నాడు చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో హీరో శింబు,…