తమిళ స్టార్ హీరో విజయ్ పూర్తి స్థాయి రాకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొడుకు జాసన్ సంజయ్ ను చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు. కానీ హీరోగా కాదు మాత్రం కాదు. అవును మీరు చదివింది నిజమే. తమిళనాట విజయ్ కు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ సినిమా మినిమం ఉన్న చాలు కోట్లకు కోట్లు కలెక్ట్ చేస్తాయి, అంతటి ఫాలోయింగ్ ఉన్న కూడా జాసన్ సంజయ్ తన తండ్రిలా హీరోలా అవ్వలి…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విదాముయార్చి‘. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అజిత్ కు జిడిగా త్రిష నటిస్తుంది. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా అజిత్ మరియు త్రిష కృష్ణన్ లకి సంబందించిన పోస్టర్ ను సినిమాఫై మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల అజర్…
అజిత్ కుమార్.. ముద్దుగా ఫ్యాన్స్ ‘తలా’ ‘AK’ అని పిలిచుకొంటారు. అజిత్ సినిమా విడుదల అవుతుంది అంటే తమిళనాడులో పండగ వాతావరణం నెలకొంటుంది. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచాలతో థియేటర్ల వద్ద ఒకటే హంగామా ఉంటుంది. అజిత్ సినిమాల నుండి పోస్టర్, సాంగ్ వస్తే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ వేరే లెవల్. మరోవైపు తమిళ్ లో అజిత్ ,విజయ్ మధ్య ఫ్యాన్ వార్స్ తార స్థాయిలో ఉంటాయి. అజిత్ ఫ్యాన్స్ , విజయ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ…