Luxury Yacht Sinks Off: ఇటలీలోని సిసిలీ తీరంలో సోమవారం అర్థరాత్రి తీవ్ర తుపానులో విలాసవంతమైన పడవ ఒకటి మునిగిపోయింది. ఇందులో ఉన్న ఒకరు మృతి చెందగా, 6 మంది గల్లంతయ్యారు. ఈ తప్పిపోయిన వ్యక్తులలో బ్రిటిష్ టెక్నాలజీ దిగ్గజం మైక్ లించ్, అతని కుమార్తె కూడా ఉన్నారు. నివేదికల ప్రకారం లించ్ భార్యతో సహా ఓడలో ఉన్న మొత్తం 15 మందిని రక్షించారు. వారిలో ఎనిమిది మంది ఆసుపత్రిలో చేరారు. ఇటాలియన్ కోస్ట్ గార్డ్ ఒక…