భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉంటాయి. ఒక్కో మహిళా సంఘం ఒక్కోరకమైన వ్యాపారాన్ని చేస్తూ ముందుకు వెళ్తుంటాయి. ఇకపోతే తాజాగా కేరళలోని కొందరు డ్వాక్రా మహిళలంతా కలిసి ‘కుటుంబశ్రీ’ ప్రాజెక్ట్ అనే పేరుతో స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇదివరకే ఈ గ్రూపు అనేక కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు.. ఆహరం లోకి కూడా ప్రవేశించింది. వీరు ప్రారంభించిన కుటుంబ శ్రీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో మంచి పేరును సంపాదించుకుంది. ఈ సంఘంలో చాలామంది మహిళలు పనిచేస్తున్నారు.…