Lucknow Horror: లక్నోలో దారుణం చోటు చేసుకుంది. నిర్భయ తరహాలో ఇంజనీరింగ్ విద్యార్థిపై అత్యాచారం చోటు చేసుకుంది. విద్యార్థిని కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నేటి తరం సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే చాలా మంది భయంతో వణికిపోతున్నారు. అత్యాచారాలు, హత్యలు చేస్తూ సమాజాన్ని చెడు దారికి మార్గం చూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వావి వరసలు మరిచి అత్యాచారాలు చేస్తూ దారుణాలకు తెగబడుతున్నారు కొందరు కేటుగాళ్లు. ఇలాంచి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది.