ఇంకో ఐదు రోజుల్లో ఈ ఏడాది జూలై నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. మరికొన్ని రోజుల్లో ఆగస్ట్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రతీ నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన రూల్స్ మారబోతున్నాయి. ఇది సామాన్యుల జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్, ఎల్పీజీ ధరల నియమాలలో మార్పులు ఉండవచ్చు. యూపీఐ విషయంలో కూడా అనేక మార్పులు జరగబోతున్నాయి. వచ్చే నెల నుంచి ఏ నియమాలు మారుతున్నాయో ఇప్పుడు…
రేపటితో ఈ ఏడాది జూన్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. జూలై నెల ప్రారంభంకాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. బ్యాంక్, గ్యాస్, రైల్వే రూల్స్ మారబోతున్నాయి. ఇవి సామాన్యుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. క్రెడిట్ కార్డ్ రూల్స్, ఏటీఎం ఛార్జీలు వంటి వాటిల్లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. జూలై నెలలో ఏమేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Raghava Lawrence :…
LPG Price 1 December: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ఎల్‌పీజీ సిలిండర్లు ఖరీదయ్యాయి. నేటి నుండి అంటే డిసెంబర్ 1 నుండి ఢిల్లీ నుండి పాట్నా వరకు మరియు అహ్మదాబాద్ నుండి అగర్తల వరకు LPG సిలిండర్ ధరలు పెరిగాయి.
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది.
వరుసగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరల.. ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడంతో.. భారత్‌లో వాటి ప్రభావం కనిపిస్తోంది.. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. సెప్టెంబర్ 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్…
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు కొంతమేరకు తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.