Uber: ప్రముఖ రైడ్-షేరింగ్ దిగ్గజం ఊబెర్ విచిత్రమైన ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. అయితే ఇది మన దేశంలో కాదు బెల్జియంలో. వినియోగదారుడి ఫోన్ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయంలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఉబెర్ వీటిని ఖండించింది. బెల్జియన్ వార్తా పత్రిక డెర్నియర్ హ్యూర్ లోని ఓ నివే�