వ్యాపార రంగంలో ఎదగాలంటే కొన్ని స్ట్రాటజీలు ఫాలో కావాల్సిందే. అవి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొంతమంది ఆఫర్లు ఎక్కువ ఇస్తారు.. ఇంకొంతమంది ఒకటి కొంటె ఒకటి ఫ్రీ అంటారు.. ఇక ఫుడ్ బిజినెస్ లో అయితే నాణ్యత, రుచి అనేది ముఖ్యం. ఒక రెస్టారెంట్ కి రావాలంటే ప్రతిఒక్కరు చూసేది రుచి.. రుచి బావుంటే ఎక్కడినుంచి అయినా కస్టమర్లు వస్తారు. అయితే ఇక్కడ చూపించే ఒక అమ్మాయి మాత్రం నా వ్యాపార స్ట్రాటజీ నా డ్రెస్ అంటోంది..…